- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలివాన బీభత్సం..! నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు
by Bhanu |
నియోజకవర్గంలోని తానూరు మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సంతో ఆయా గ్రామాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

X
దిశ కుబీర్ : నియోజకవర్గంలోని తానూరు మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సంతో ఆయా గ్రామాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాతావరణం ఒకేసారి చల్లబడి గాలి దుమారం తో పాటు వర్షం కురిసింది. కోలూరు గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. చెట్లు నేలకొరిగాయి. రేకులు గాల్లోకి ఎగిరిపోయాయి. రేకుల ఇళ్లల్లో నివసిస్తున్న పేదలు కొద్దిసేపు భయంతో వణికి పోయారు. కొంత సమయంవిద్యుత్ తరఫున నిలిచిపోయింది. గాలివాన బీభత్సం తగ్గిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Next Story






