ఘనంగా పొలాల పండుగ వేడుకలు

by velandi.Saikiran |

పశువులను పూజించే పండుగనే పొలాల పండుగగా జరుపుకుంటారు. నాట్లు వేసిన తర్వాత వచ్చే తొలకరి పండుగ కావడంతో రైతులు

ఘనంగా పొలాల పండుగ వేడుకలు
X

దిశ, కన్నెపల్లి: పశువులను పూజించే పండుగనే పొలాల పండుగగా జరుపుకుంటారు. నాట్లు వేసిన తర్వాత వచ్చే తొలకరి పండుగ కావడంతో రైతులు అనాదికాలంగా గ్రాండ్ గా పొలాల పండుగను జరుపుకుంటున్నారు. ఆచారాల ప్రకారం...ఉదయాన్నే ఎడ్లను శుభ్రంగా కడిగి, మారేడు పత్రి ఆకులు,జంజర పూలతో ప్రత్యేక దండను తయారుచేసి పశువుల మెడకు వేస్తారు. అనంతరం వాటిని పసుపు, కుంకుమలతో పూజించి ప్రత్యేక పిండి వంటలను పశువులకు నైవేధ్యంగా సమర్పిస్తారు.

Next Story