- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీడీఏ పీవో గా చహత్ బాజ్ పేయ్..
by Batti.Sumithra |
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా చహత్ బాజ్ పేయ్ నియమితులయ్యారు.

X
దిశ, ఇచ్చోడ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా చహత్ బాజ్ పేయ్ నియమితులయ్యారు. ఆమెను ఐటీడీఏ పీవోగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక్కడ పీవోగా విధులు నిర్వహిస్తున్న వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ పై వెళ్లడం, ఇంచార్జీ పీవోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చహత్ బాజ్ పేయ్ ను రెగ్యులర్ పీవో గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రెగ్యులర్ పీవోగా నియమించడం పట్ల ఆదివాసులు, ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






