108లో మహిళా ప్రసవం

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ యూ మండలంలోని శెట్టిహడాపనూర్ గ్రామానికి చెందిన గోదావరి అనే గర్భిణి 108లో ప్రసవించింది. ఆదివారం గోదావరి పురిటనొప్పులు బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్

108లో మహిళా ప్రసవం
X

దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ యూ మండలంలోని శెట్టిహడాపనూర్ గ్రామానికి చెందిన గోదావరి అనే గర్భిణి 108లో ప్రసవించింది. ఆదివారం గోదావరి పురిటనొప్పులు బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు తీవ్ర కావడంతో స్థానిక అంబులెన్స్ సిబ్బంది స్పందించి ప్రసవం జరిపించగా ఆడబిడ్డను జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి. బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండగా మెరుగైన వైద్య సేవల కోసం సిర్పూర్ యూ ఆసుపత్రికి తరలించారు.

Next Story