- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. సోలార్ ప్లాంట్ లో మట్టి తరలింపు నిలిపివేత..!
దిశ, మందమర్రి : సోలార్ ప్లాంట్ లో మట్టి తరలింపు పట్టించుకొని సింగరేణి అధికారులు అంటూ అనే కథనం పై ఈనెల 25న దిశలో ప్రచురితమైంది. మందమర్రి ఏరియా సింగరేణి.. ఇష్టానుసారంగా సోలార్ ప్లాంట్ లో

X
దిశ, మందమర్రి : సోలార్ ప్లాంట్ లో మట్టి తరలింపు పట్టించుకొని సింగరేణి అధికారులు అంటూ అనే కథనం పై ఈనెల 25న దిశలో ప్రచురితమైంది. మందమర్రి ఏరియా సింగరేణి.. ఇష్టానుసారంగా సోలార్ ప్లాంట్ లో మట్టి తరలింపుపై జరుగుతుందని సమాచారం మేరకు పని జరుగుతున్న ప్రదేశాన్ని మందమర్రి ప్రతినిధి సందర్శించారు. ఎమ్మార్వో, సింగరేణి అధికారులను కాంట్రాక్టర్ ను సంప్రదించగా.. స్పందించలేదు. కాంట్రాక్టర్ వివరణ తీసుకోగా సరైన సమాధానం రాని నేపథ్యంలో దిశ స్పందించి న్యూస్ అతి తక్కువ వ్యవధిలో కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం వైరల్ గా మారింది. దీంతో ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టర్ మట్టి తరలింపు పనులకు చెక్ పెట్టి తవ్వకాలు నిలిపివేశారు. స్థానికులు దిశ కథనం పై హర్షం వ్యక్తం చేశారు.
Next Story






