గోండి భాష పై డిక్షనరీ వర్క్ షాప్

by Ratna Kumari |   (  Updated:2025-10-06 10:05:59  IST  )

దిశ, ఉట్నూర్ : గోండి భాష ప్రామాణీకరణ డిక్షనరీ వర్క్ షాప్ కోసం ఐదు రోజుల వర్క్ షాప్ లో అదిలాబాద్ జిల్లా వాసులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్

గోండి భాష పై డిక్షనరీ వర్క్ షాప్
X

దిశ, ఉట్నూర్ : గోండి భాష ప్రామాణీకరణ డిక్షనరీ వర్క్ షాప్ కోసం ఐదు రోజుల వర్క్ షాప్ లో అదిలాబాద్ జిల్లా వాసులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గాడ్ మండ్లలో ఆదివాసీల వీరనారి రాణి దుర్గావతి జయంతి సందర్భంగా నిర్వహించిన వర్క్ షాప్ లో ఆ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సంపతియ ఊయికే ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్ షాప్ ను పరిశీలించారు. గోండి భాష వర్క్ షాప్ లో ఆదిలాబాద్ జిల్లా వాసులైన తొడసం దేవురావు, పుర్క ఓం ప్రకాష్, తుమ్రం జంగు, తోడసం రాకేశ్, కోరెంగా సీతారాం, కుమ్ర లాల్ షావు లకు పాల్గొన్నట్లు సోమవారం తెలిపారు. గోండి భాష సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి కృషి చేయాలని మంత్రి సూచించారని పేర్కొన్నారు.

Next Story