విద్యుత్ షాక్ తో గేదె మృతి

by Bhanu |

మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బాల్కొండ రమేష్ యాదవ్ గేదె విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందింది.

విద్యుత్ షాక్ తో గేదె మృతి
X

దిశ, మామడ : మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బాల్కొండ రమేష్ యాదవ్ గేదె విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందింది. గ్రామ శివారులోని గుర్రం కుంట చెరువు వద్ద మేత మేస్తుండడంతో ప్రమాదవశాస్తు ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైర్ ను తగలడంతో అక్కడికక్కడే మరణించింది. గేదె విలువ సుమారు రూ. 50,000 వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story