- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య
by Ratna Kumari |
దిశ, వేమనపల్లి : బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. తనపై ఎ

X
దిశ, వేమనపల్లి : బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్థాపానికి గురై వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ (45) శుక్రవారం ఉదయం నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో సూసైడ్ లెటర్ లభించింది. ఇటీవల అతనిపై అట్రాసిటీ నమోదు కారుకుల వారి పేర్లు ఉన్నాయి. వారి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాసి ఉంది. పోలీసులు న్యాయం చేసే వరకు బీజేపీ, బీఆర్ఎస్ చెన్నూర్ వెల్లే ప్రధాన రహదారి పై బైఠాయించడంతో రవాణా స్థంభించింది.
Next Story






