- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపులి ఉంది జాగ్రత్త
by Sridhar Babu |
మండలంలోని వజ్జర్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తునట్లు, జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

X
దిశ, బోథ్ : మండలంలోని వజ్జర్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తునట్లు, జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు మధ్యాహ్నం వజ్జర్ అడవుల్లోకి వెళ్లగా గుట్టల వద్ద పెద్దపులి ని చూసినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులతో పాటు కొంతమంది సమీప గ్రామస్తులు సైతం పెద్దపులిని చూసి అక్కడి నుంచి వెనుతిరిగినట్లు సమాచారం. ఈ విషయమై అటవీ శాఖ అధికారులను వివరణ కోరగా పులి సంచరిస్తున్న మాట వాస్తవమేనని, వజ్జర్ గుట్ట సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచించారు.
- Tags
- tiger
Next Story






