గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అజీజ్..!

by Ratna Kumari |   (  Updated:2025-10-16 04:36:33  IST  )

దిశ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లాలో 25 సంవత్సరాలుగా విద్యా సేవలు అందిస్తున్న తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల

గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అజీజ్..!
X

దిశ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లాలో 25 సంవత్సరాలుగా విద్యా సేవలు అందిస్తున్న తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అబ్దుల్ కలాం 94 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ని హైదరాబాద్ లో సన్మానించి ప్రధానం చేశారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జిల్లా ట్రాస్మాలో విశేష కృషి వల్ల లీడ్ ఇండియా కో ఫౌండర్ గుర్తించి అబ్దుల్ కలాం జయంతి రోజు ఈ అవార్డ్ అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మన రాష్ట్ర గవర్నర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రాస్మా లో నా వంతు కృషి చేస్తానని చెప్పారు.

Next Story