- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో భార్యపై దాడి.. భర్త రిమాండ్
by Ratna Kumari |
దిశ, తాంసి : మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సి ఐ ఫణిదర్ వివరాల ప్రకారం.. మండలంలోని కప్పర్లకు చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై

X
దిశ, తాంసి : మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సి ఐ ఫణిదర్ వివరాల ప్రకారం.. మండలంలోని కప్పర్లకు చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై తరచూ భార్య లావణ్యతో గొడవ పడేవాడు. ఈ నెల 23న మద్యం మత్తులో ఇనుప పట్టితో భార్యపై దాడి చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం నరేష్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ ఫణిదర్ పర్యవేక్షణలో ఎస్సై జీవన్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు.
Next Story






