- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
by Bhanu |
బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన సుధీర్ ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

X
దిశ, ఆదిలాబాద్: బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన సుధీర్ ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కేసులో సుధీర్ పరారీలో ఉండగా.. ఆదివారం ఆయనను మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఆళ్లపల్లిలో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుడి నుంచి తల్వార్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సుధీర్ పై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






