- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసు నిందితుడి పరార్..!
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ హత్య కేసు నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన విషయం అలాస్యంగా వెలుగులోకి

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ హత్య కేసు నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన విషయం అలాస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల తిర్యాణీ మండలంలోని పిట్టగూడ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారనే నేపంలో హన్మంతరావు ను గొడ్డలితో నరికి హత్యచేసిన సీడాం వినోద్ ను విచారణ నిమిత్తం రెబ్బెన పోలిస్ స్టేషన్ తీసుకొచ్చిన నేపధ్యంలో పోలిసుల కళ్లుగప్పి సంకేళ్లతోనే నాలుగు రోజుల క్రితం పోలిస్ స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పోలిస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం తిర్యాణీ మంగి అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Next Story






