భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులగా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి

by Elthuri vijay kumar |

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు ఏనుగు నర్సింహారెడ్డి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులగా నియమితులయ్యారు.

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులగా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
X

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులగా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు ఏనుగు నర్సింహారెడ్డి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచాలకులు గా ఎంపిక కావడం పట్ల పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కాళోజీ అవార్డు గ్రహీత, సహజ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Next Story