Medaram Jatara 2026 : రాజ మార్గం వదిలి దొంగ దారిలో అమ్మవార్ల దర్శనం

by Taduka Kalyani |

దైవ దర్శనానికి దర్జాగా వెళ్లాల్సిన పోలీస్ అధికారులు మీడియా సెంటర్ గొడ దూకి దొంగ దారిలో వెళ్తున్నారు

Medaram Jatara 2026 : రాజ మార్గం వదిలి దొంగ దారిలో అమ్మవార్ల దర్శనం
X

దిశ, మేడారం నెట్ వర్క్ : దైవ దర్శనానికి దర్జాగా వెళ్లాల్సిన పోలీస్ అధికారులు మీడియా సెంటర్ గొడ దూకి దొంగ దారిలో వెళ్తున్నారు. గద్దెలపై సమ్మక్క సారలమ్మలు కొలువై ఉండడంతో భారీగా తరలివచ్చిన భక్తులు, వీవీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండడంతో మేడారం విధుల్లో ఉన్న పోలీసులు దర్శనానికి తిప్పలు పడుతున్నారు. రాజ మార్గంలో వెళ్లాల్సిన నాలుగో సింహం దొడ్డి దారిలో గోడలు దూకి అమ్మవార్ల దర్శనానికి వేస్తుండడంతో సాధారణ భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Next Story