- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో కలకలం.. జువెనైల్ హోమ్ నుంచి 8 మంది చిన్నారులు పరార్
by Prasad Jukanti |
జువైనల్ హోమ్ నుంచి ఎనిమిది మంది చిన్నారులు తప్పించుకుని పరార్ కావడం కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జువైనల్ హోమ్ నుంచి ఎనిమిది మంది చిన్నారులు తప్పించుకుని పరార్ కావడం కలకలం రేపింది. హైదరాబాద్ సూరారం పరిధిలోని కైసర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో నిర్వహాకులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తప్పించుకుపోయిన పిల్లలు ఎటువైపు వెళ్లారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






