- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు
by Ajay Maddhiboyina |
ములుగు జిల్లాలో మేడారం సమక్క–సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా

X
దిశ, తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లాలో మేడారం సమక్క–సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యంలో జంపన్న వాగులో ప్రతి రోజూ వేలాది పర్యాటకుల పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. ఈనేపథ్యంలో జంపన్న వాగు అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం చేసింది. జంపన్న వాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 5 కోట్లు రిలీజ్చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story






