- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
టీయూఎఫ్ఐడీసీకి రూ.363కోట్లు
మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలప్ మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ)కి రూ.363కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2026-27 బడ్జెట్ లో భాగంగా అమృత్2.0 ద్వారా రూ.174కోట్లు, రూ.189కోట్లకు ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు వేర్వేరు జీఓలను జారీచేశారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మెన్/ఎండీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






