మైక్రో బ్రేవరీస్‌కు 106 ధరఖాస్తులు

by Ajay Maddhiboyina |

ఎక్సయిజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రవేశ పెట్టిన మైక్రో బ్రేవరీస్‌కు 106 ధరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ కోర్ అర్బన్ రిజియన్ (టీసీయూఆర్) పరిధిలో 99 ధరఖాస్తులు, కరీంనగర్ పరిధిలో 2, ఖమ్మం పరిధిలో 2, కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్ ఒక్కో ధరఖాస్తు వేయడం జరిగింది.

మైక్రో బ్రేవరీస్‌కు 106 ధరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సయిజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రవేశ పెట్టిన మైక్రో బ్రేవరీస్‌కు 106 ధరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ కోర్ అర్బన్ రిజియన్ (టీసీయూఆర్) పరిధిలో 99 ధరఖాస్తులు, కరీంనగర్ పరిధిలో 2, ఖమ్మం పరిధిలో 2, కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్ ఒక్కో ధరఖాస్తు వేయడం జరిగింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటు చేయనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, 2బీ బార్లు, ఎలైట్ బార్లు. సీ1-క్లబ్, టీడీ-1. టీడీ-2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో చాలా మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. లక్ష రుసుముతో దరఖాస్తులను ఎక్సయిజ్ శాఖ ఆహ్వానించింది. హైదరాబాద్ పరిధిలో మాత్రం 18 మైక్రో బ్రూవరీ యూనిట్లు ఉన్నాయి. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే దిశగా ఎక్సయిజ్ శాఖ ధరఖాస్తులను ఆహ్వనించిది.

Next Story