- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనడాలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ విద్యార్థి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఉన్నత ఆశయాలతో చదువుకుని తన కల నేరవేర్చుకుంటానని కెనడాకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు అనే విద్యార్థి 2015 లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లారు. అయితే ఏం మైందో తెలియదు కానీ ఈరోజు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి, దండ్రులు హైమావతి, నారయణరావు. తన కొడుకు బాగా చదివేవాడని, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఉన్నత ఆశయాలతో చదువుకుని తన కల నేరవేర్చుకుంటానని కెనడాకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు అనే విద్యార్థి 2015 లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లారు. అయితే ఏం మైందో తెలియదు కానీ ఈరోజు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి, దండ్రులు హైమావతి, నారయణరావు. తన కొడుకు బాగా చదివేవాడని, తన కలను నేరవేర్చుకోవాలనుకున్న కూమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బోరున విలపించారు. ఇక ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యపై వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






