- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఫలితాలు విడుదల
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడుతాయా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. ఈ రోజు (సోమవారం) తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా రేపటి నుంచి ఇంటర్ బోర్టు వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు కనిపించనున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడుతాయా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. ఈ రోజు (సోమవారం) తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా రేపటి నుంచి ఇంటర్ బోర్టు వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు కనిపించనున్నాయి.
Next Story






