- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్.. అసలేమైంది?
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కనిపించకుండాపోయాడు. పంజాబ్‌లో విధులు నిర్వహించేందుకు బయలు దేరిన జవాన్ సాయి కిరణ్ రెడ్డి ఫోన్ వారం రోజులుగా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కనిపించకుండా పోయిన జవాన్ స్వస్థలం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిగా తెలుస్తోంది.
విధుల కోసం బయలుదేరిన జవాన్ అసలు పంజాబ్‌కు చేరుకున్నాడా..? మధ్యలో ఏం జరిగింది..? ఫోన్ ఎందుకు స్విచ్ఛాఫ్ వస్తుందని తెలియక బాధిత కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై ఫ్యామిలీ మెంబర్స్ స్థానిక పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
Next Story