- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెలాఖరు వరకు ఇంతే..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో 50శాతం సిబ్బందితో పనిచేయాలన్న గత ఉత్తర్వులను జులై నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో సగం మంది సిబ్బందితోనే నిర్వహించనున్నారు. రాజధానిలో కేసులు అధిక సంఖ్యల్లో నమోదు అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక మీదట కూడా 50 శాతం సిబ్బంది విధులకు హాజరుకానున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో 50శాతం సిబ్బందితో పనిచేయాలన్న గత ఉత్తర్వులను జులై నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో సగం మంది సిబ్బందితోనే నిర్వహించనున్నారు. రాజధానిలో కేసులు అధిక సంఖ్యల్లో నమోదు అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక మీదట కూడా 50 శాతం సిబ్బంది విధులకు హాజరుకానున్నారు.
Next Story






