తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

by  |
తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
X

తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ర్ట ఉన్నత విద్యామండలి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షలకు జూన్ 10 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ర్ట ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed