తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం

by Shyam |

<p>తెలంగాణ డీజీపీ మహెందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ఐపీఎస్ ల పనితీరుపై ఏషియా పోస్ట్, పీఎస్‌యూ, ఫేమ్ ఇండియా సర్వే నిర్వహించింది. అందులో టాప్ 25 ఐపీఎస్‌లలో డీజీపీ చోటుదక్కించుకున్నాడు. Tags: Telangana, DGP, Mahender Reddy, top 25 IPS</p>

తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం
X

తెలంగాణ డీజీపీ మహెందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ఐపీఎస్ ల పనితీరుపై ఏషియా పోస్ట్, పీఎస్‌యూ, ఫేమ్ ఇండియా సర్వే నిర్వహించింది. అందులో టాప్ 25 ఐపీఎస్‌లలో డీజీపీ చోటుదక్కించుకున్నాడు.

Tags: Telangana, DGP, Mahender Reddy, top 25 IPS

Next Story