- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 1,492 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు వెలుగుచూడగా, 13 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 1933 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులుండగా.. 3534 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు వెలుగుచూడగా, 13 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 1933 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులుండగా.. 3534 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






