- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను తెలంగాణ బీజేపీ నేతలు మురళీధర్ రావు, డా. లక్ష్మణ్, రామచంద్రరావు కలిశారు. ఈ సందర్భంగా అన్ని యూనివర్సిటీల్లోని వీసీల పదవులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ నేతలకు యూనివర్సిటీల అనుమతులు ఇచ్చారని ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. విద్యారంగానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని చెప్పారు. ఇంకా 14 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్‌లను నియమించలేదని.. దీనికి బదులు టీఆర్ఎస్ నేతలకు కొత్త యూనివర్సిటీలన కట్టబెట్టారని ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను తెలంగాణ బీజేపీ నేతలు మురళీధర్ రావు, డా. లక్ష్మణ్, రామచంద్రరావు కలిశారు. ఈ సందర్భంగా అన్ని యూనివర్సిటీల్లోని వీసీల పదవులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ నేతలకు యూనివర్సిటీల అనుమతులు ఇచ్చారని ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. విద్యారంగానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని చెప్పారు. ఇంకా 14 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్‌లను నియమించలేదని.. దీనికి బదులు టీఆర్ఎస్ నేతలకు కొత్త యూనివర్సిటీలన కట్టబెట్టారని ఆరోపించారు.
Next Story






