సెన్సేషనల్ న్యూస్.. బీజేపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-30 08:33:45  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని గురువారం క్యూ న్యూస్ టీం ప్రకటించింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని మోదీ, అమిత్ షా ను మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించారు. కాగా [&hellip;]</p>

సెన్సేషనల్ న్యూస్.. బీజేపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని గురువారం క్యూ న్యూస్ టీం ప్రకటించింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని మోదీ, అమిత్ షా ను మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించారు. కాగా మల్లన్న రిమాండ్ లో ఉన్న సమయంలో ఆయన టీమ్ ఈ ప్రకటన చేయడం పలు చర్చలకు తావిస్తోంది.

https://twitter.com/TeenmarMallanna/status/1443569688206721030?s=19

Next Story