- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో వివోనే నెంబర్ వన్.. ఏకంగా 18.3 శాతంతో !
భారత మార్కెట్లో రకరకాల మొబైల్ కంపెనీలు ఉన్నప్పటికీ వివో మొదటి స్థానంలో నిలిచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్లో రకరకాల మొబైల్ కంపెనీలు ఉన్నప్పటికీ వివో మొదటి స్థానంలో నిలిచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2025 మూడవ క్వార్టర్ లో వివో మొబైల్స్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. Q3లో 18.3% విక్రయాలను జరిపింది వివో. ఇక దీని తర్వాత ఒప్పో 13.9%తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 12.6%తో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. యాపిల్ 10.4% కాగా, రియల్ మీ 9.8% సేల్స్‌తో దూసుకువెళుతున్నాయి. Xiaomi 9.2% సేల్స్ సాధించగా, మోటరోలా 8.3%తో అదరగొడుతున్నాయి. Poco - 4.3% సేల్స్ సాధించగా ఐక్యూ 3.3% సాధించింది. వన్ ప్లస్ 2.4% మాత్రం సేల్స్ సాధించింది. మిగిలిన చిన్న కంపెనీలు మొత్తం 7.5%తో ముందుకు వెళుతున్నాయి.
Next Story






