- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్ లో రాబోతున్న కొత్త ఫోన్లు ఇవే..లిస్ట్ పెద్దదే
by velandi.Saikiran |
పోకో F8 మొబైల్ డిసెంబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉంది. వన్ ప్లస్ 15R కోసం చాలామంది

X
దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ప్రతి నెలకు కనీసం ఐదు నుంచి పది కొత్త ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో కూడా కొత్త మోడల్స్ రాబోతున్నాయి. డిసెంబర్ రెండో తేదీన వివో X 300 సిరీస్ పేరుతో కొత్త ఫోన్ రానుంది. ఈ ఫోన్ ధర రూ.75,999 వరకు ఉండనుంది.
ఆ తర్వాత పోకో F8 మొబైల్ డిసెంబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉంది. వన్ ప్లస్ 15R కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.45 వేల వరకు ఉంది. ఈ ఫోన్ డిసెంబర్ 17వ తేదీ ఉదయం రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది కంపెనీ. OPPO Reno 15 Series, Redmi Note 15 Pro సిరీస్ లు కూడా డిసెంబర్ చివరలో రానున్నట్లు తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 3a Lite నవంబర్ 27న రానుందట. iQOO 15 ఇవాళ లాంఛ్ కానుంది.
Next Story






