- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > టెక్నాలజీ > Redmi Note 15: బడ్జెట్ లో Redmi ఫోన్..108MP కెమెరా, 5520 బ్యాటరీ..ధర ఎంతంటే
Redmi Note 15: బడ్జెట్ లో Redmi ఫోన్..108MP కెమెరా, 5520 బ్యాటరీ..ధర ఎంతంటే
రెడ్మీ నోట్ 15 పేరుతో ( Redmi Note 15) మొబైల్ తీసుకువచ్చింది కంపెనీ. 6.77 అంగుళాల డిస్ ప్లే ఉన్న Redmi Note 15 ఫోన్ 108MP (OIS) + 8MP (UW) మెయిన్ కెమెరా కలిగి ఉండనుంది. ఇక Redmi Note 15 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999 గా ఉండనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో రెడ్మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసింది. బడ్జెట్ లో అందరూ కొనుగోలు చేసేలా ఈ కంపెనీ ఫోన్స్ లాంచ్ అవుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే రెడ్మీ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మీ నోట్ 15 పేరుతో ( Redmi Note 15) మొబైల్ తీసుకువచ్చింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మరి కొత్తగా లాంచ్ అయిన ఈ Redmi Note 15 ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం.
6.77 అంగుళాల డిస్ ప్లే ఉన్న Redmi Note 15 ఫోన్ 108MP (OIS) + 8MP (UW) మెయిన్ కెమెరా కలిగి ఉండనుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. 5520mAh బ్యాటరీ అందిస్తున్నారు. 45W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. ఇక Redmi Note 15 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999 గా ఉండనుంది. 8GB + 256GB మోడల్ ధర రూ.24,999 గా ఫిక్స్ చేశారు.
Next Story






