- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్తంభించిన యూట్యూబ్.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ స్తంభించిపోయింది. టెక్నికల్ ఇష్యూతో గత రెండు గంటలుగా సేవలు నిలిచిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన యూట్యూబ్ స్తంభించిపోయింది. టెక్నికల్ ఇష్యూతో గత రెండు గంటలుగా సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. అనూహ్యంగా యాప్ ఓపెన్ కాకపోవడం, వీడియోలు అప్లోడ్ కాకపోవడంతో యూజర్లు, యూట్యూబర్లు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఇటీవల కాలంలో పలు వెబ్ సైట్ల సర్వర్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని గంటల పాటు వాటి సేవలు నిలిచిపోయాయి. తాజాగా ఈ సమస్య యూ ట్యూబ్ వరకు చేరింది.
Next Story






