- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPHONE 15: అమెజాన్ క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 15పై రూ.33వేల భారీ డిస్కౌంట్
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ఆన్ లైన్ మార్కెట్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో కొన్ని ఫోన్లు, ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ఆన్ లైన్ మార్కెట్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో కొన్ని ఫోన్లు, ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఐఫోన్ 15 ఇంటర్నల్ మెమోరీ 128 జీబీ డివైస్ లాంఛింగ్ ధర రూ. 79,900 ఉండగా సేల్‌లో రూ.47,999లకే ఫిక్స్ చేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే వారికి మరో రూ.1,250 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఫోన్ నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ మరియు పసుపు రంగులలో లభిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆపిల్ 15 దీని డిస్ ప్లే 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ ప్లే కలిగి ఉంది. 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉండగా 6GB RAM కలిగి ఉంది. Apple A16 బయోనిక్ ప్రాసెసర్‌తో ఈ డివైస్ పనిచేస్తుంది. iOS 17ని ఓఎస్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ మొబైల్‌ను ఐఓఎస్ 25 వరకు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఐఫోన్ 15లో ఆపిల్ ఇంటెలిజెన్స్ మాత్రం పనిచేయదు. ఆపిల్ ఇంటెలిజెన్స్ కావాలని అనుకునేవాళ్లు దీని తరవాత వర్షెన్ ఐఫోన్ 16 తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేల మీ బడ్జెట్ 50 వేల లోపు అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఉన్న ఐఫోన్ 15 మంచి ఆప్షన్.






