- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్ పర్యటన వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జరగాల్సిన టీడీపీ నేత నారా లోకేష్ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో నారా లోకేశ్ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జరగాల్సిన టీడీపీ నేత నారా లోకేష్ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో నారా లోకేశ్ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
Next Story






