- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు ద్రోహి లోకేష్ గురించి మాట్లాడటమా..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: రైతు ద్రోహి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ గురించి మాట్లాడటమా అంటూ టీడీపీ నేత బొండా ఉమమహేశ్వర రావు ఎద్దేవా చేశారు. విశాఖలో భూములు కొల్లగొట్టేందుకే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం లేకపోతే వేలాది కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 15 నెలల్లో విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగడం ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని బొండా ఉమా ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రైతు ద్రోహి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ గురించి మాట్లాడటమా అంటూ టీడీపీ నేత బొండా ఉమమహేశ్వర రావు ఎద్దేవా చేశారు. విశాఖలో భూములు కొల్లగొట్టేందుకే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం లేకపోతే వేలాది కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 15 నెలల్లో విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగడం ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని బొండా ఉమా ఆరోపించారు.
Next Story






