ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలే కాదు..! సామాజిక సంబంధాలూ ముఖ్యమే
వ్యాయామాలే సరిపోవు.. ఆరోగ్యంగా ఉండటానికి బలమైన సబంధాలూ ముఖ్యమేనంటున్న నిపుణులు..!
మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్న సామాజిక సంబంధాలు.. ఏ విధంగా అంటే..?
జ్ఞాపక శక్తిని పెంచుతున్న సామాజిక సంబంధాలు.. వృద్ధాప్యంలోనూ చెక్కు చెదరకుండా..!