- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఆర్సీ, ప్రమోషన్స్ ఇవ్వండి :స్వామి గౌడ్
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, పదోన్నతులు తక్షణమే ఇవ్వాలని బీజేపీ నేత, మాజీ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ నేత స్వామి గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నప్పటికీ.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందన్నారు. భార్యభర్తలు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీఆర్సీ, ఐఆర్ […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, పదోన్నతులు తక్షణమే ఇవ్వాలని బీజేపీ నేత, మాజీ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా బీజేపీ నేత స్వామి గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నప్పటికీ.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందన్నారు. భార్యభర్తలు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. పోలీస్ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షన్‌దారులు పాల్గొన్నారు.
Next Story






