- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొగోయ్‌ను విచారించాలన్న పిటిషన్ డిస్మిస్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొగోయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, 2016 జులైలో వెలువరించిన ఓ తీర్పులో జస్టిస్ రంజన్ గొగోయ్ పక్షపాత ధోరణి కనబరిచారని పిటిషన్ ఆరోపించింది. దీనిపై అంతర్గత విచారణ జరిపించాలని 2018లో ఈ పిటిషన్ దాఖలైంది. కాగా, జస్టిస్ గొగోయ్ రిటైర్ అయ్యారని, ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ అనవసరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొగోయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, 2016 జులైలో వెలువరించిన ఓ తీర్పులో జస్టిస్ రంజన్ గొగోయ్ పక్షపాత ధోరణి కనబరిచారని పిటిషన్ ఆరోపించింది.
దీనిపై అంతర్గత విచారణ జరిపించాలని 2018లో ఈ పిటిషన్ దాఖలైంది. కాగా, జస్టిస్ గొగోయ్ రిటైర్ అయ్యారని, ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ అనవసరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనేకసార్లు రిజిస్ట్రీకి రిమైండర్ లెటర్లు పంపించినా పిటషన్‌ను లిస్ట్ చేయలేదని పిటిషనర్ వాదించారు.
Next Story






