- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు ఫస్ట్ టైం ఫుల్ ఆల్బమ్ నాదే: కృష్ణ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ బాలు మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టం అన్న కృష్ణ..నేనెంటే నేను చిత్రానికి బాలుతో తొలిసారి ఫుల్ ఆల్బమ్ పాటించాలని ఎస్పీ కోదండపాణి ప్రపోజ్ చేశాడని.. దానికి అందరం కూడా అంగీకరించామని చెప్పారు. అలా తొలిసారి ఫుల్ ఆల్బమ్ బాలు ఒక్కరే పాడారని గుర్తు చేసుకున్నారు. ఘంటసాల గారు ఉన్న సమయంలోనూ బాలునే తన సినిమాలకు పాటలు పాడే వారన్న కృష్ణ.. బాలు కుటుంబానికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
సూపర్ స్టార్ కృష్ణ బాలు మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టం అన్న కృష్ణ..నేనెంటే నేను చిత్రానికి బాలుతో తొలిసారి ఫుల్ ఆల్బమ్ పాటించాలని ఎస్పీ కోదండపాణి ప్రపోజ్ చేశాడని.. దానికి అందరం కూడా అంగీకరించామని చెప్పారు. అలా తొలిసారి ఫుల్ ఆల్బమ్ బాలు ఒక్కరే పాడారని గుర్తు చేసుకున్నారు. ఘంటసాల గారు ఉన్న సమయంలోనూ బాలునే తన సినిమాలకు పాటలు పాడే వారన్న కృష్ణ.. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






