- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జిలో సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా పడారుపల్లి శివార్లలో ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చిట్టమూరు మండలం మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీష్, లావణ్యగా గుర్తించారు. గత కొంతకాలంగా హరీష్, లావణ్యలు ప్రేమించుకుంటున్నారు. కాగా, ఇటీవల ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా పడారుపల్లి శివార్లలో ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చిట్టమూరు మండలం మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీష్, లావణ్యగా గుర్తించారు. గత కొంతకాలంగా హరీష్, లావణ్యలు ప్రేమించుకుంటున్నారు. కాగా, ఇటీవల ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






