- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వన్యప్రాణుల వేట కేసులో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన శీలం రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను సోమవారం రాత్రి బాత్ రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వన్యప్రాణుల వేట కేసులో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన శీలం రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను సోమవారం రాత్రి బాత్ రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






