- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాధాస్వామి (50) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని, వాహనంలో కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని ఈఎంటి జయప్రసాద్, ఫైలట్ వెంకటేశులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు చేపట్టే విచారణలో తేలాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాధాస్వామి (50) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని, వాహనంలో కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని ఈఎంటి జయప్రసాద్, ఫైలట్ వెంకటేశులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు చేపట్టే విచారణలో తేలాల్సి ఉంది.
Next Story






