అర్ధరాత్రి వంతెనపై తెల్లటి ఆకారం.. ఏమిటది?

by  |
అర్ధరాత్రి వంతెనపై తెల్లటి ఆకారం.. ఏమిటది?
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రజలకు తెలిసిపోతుంది. అయితే తాజాగా జార్ఖండ్ రాష్ట్రం హజారిబాగ్ జిల్లాలో నదిపై నిర్మించని ఓ వంతెన పై వింత ఆకరం అలజడి సృష్టించింది. రాత్రి సమయంలో కొత్తగా నిర్మించిన వంతెన పై కొందరు వాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఆసమయంలో వారికి ఓ వింత ఆకరారం దర్శనం ఇచ్చింది. కొంత మంది దాన్ని చూసి భయపడిపోగా మరికొందరు ధైర్యంగా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఈ వీడియోను చూసిన వారు ఇది దెయ్యమా లేక గ్రహాంతరవాసి వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

https://youtu.be/r7hASRVjuvM

Next Story