- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
by Harish |
<p>దిశ, వెబ్డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. మంగళవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగబాకి 40,275 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.64 వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. మంగళవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగబాకి 40,275 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.64 వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Next Story






