- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
by Harish |
<p>దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. శుక్రవారం ఉదయం 9:47 గంటల సమయంలో సెన్సెక్స్ 147 పాయింట్లు ఎగబాకి 40,705 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 11,948 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.45 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. శుక్రవారం ఉదయం 9:47 గంటల సమయంలో సెన్సెక్స్ 147 పాయింట్లు ఎగబాకి 40,705 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 11,948 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.45 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Next Story






