- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ MGMకు కొత్త సూపరింటెండెంట్ నియామకం
<p>దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ స్థానంలో గతంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ను నియమించడం వైద్య వర్గాల్లో చర్చనీయశంగా మారింది. అలాగే, కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా మోహన్ దాస్‌ను నిమించింది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ స్థానంలో గతంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ను నియమించడం వైద్య వర్గాల్లో చర్చనీయశంగా మారింది. అలాగే, కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా మోహన్ దాస్‌ను నిమించింది.
Next Story






