T20WorldCup2026: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది.

T20WorldCup2026: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది. చెన్నైలోని చిన్నస్వామి మైదానం వేదికగా టీమిండియా - జింబాబ్వే(India vs Zimbabwe) జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.

టీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ CV, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (WK), డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా (c), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.

Next Story