- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల వరల్డ్ కప్ వన్డే జట్టు ప్రకటన
by Muthe.Rajitha |
సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న ఐసీసీ మహిళలు వన్డే వరల్డ్ కప్ కు బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును నేడు ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న ఐసీసీ మహిళలు వన్డే వరల్డ్ కప్ కు బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును నేడు ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కు కెప్టెన్సీ కట్టబెట్టగా, స్మృతి మందానను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. కాగా ఈ జట్టులో తెలుగు ప్లేయర్లు అరుంధతి రెడ్డి, శ్రీచరనికి చోటు దక్కించుకున్నారు.
జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్( కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, క్రాంతి గౌడ్, ఆమంతోజ్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, స్నేహ రానా.
Next Story






