- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ T20ల నుంచి తప్పుకుంటే.. వచ్చే టెస్టుల్లో 25 సెంచరీలు చేయగలడు: అక్తర్
by Malleboina Mahesh |
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరాట్ కోహ్లీ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరాట్ కోహ్లీ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ టీ20 ల నుంచి తప్పుకుని వన్డేలు, టెస్టులపై దృష్టి సారిస్తే 30 నుంచి 50 టెస్టుల్లో 25 సెంచరీలు సాధించగలడని అన్నాడు. టీ20 మ్యాచులకు చాలా శక్తి అవసరం.. అతను తన శక్తిని ఆదా చేయాలి. అని అన్నాడు. కోహ్లీ కేవలం వన్డేలు, టెస్టులు ఆడితే ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు సులభంగా ఆడగలడని అక్తర్ పేర్కొన్నాడు.
Next Story






