- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
by GSrikanth |
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ వేళ ఆస్ట్రేలియాకు స్టా్ర్ క్రికెటర్ షాకిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ వేళ ఆస్ట్రేలియాకు స్టా్ర్ క్రికెటర్ షాకిచ్చారు. టెస్టు క్రికెట్‌కు మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతానని వెల్లడించారు. జూన్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ జట్టుకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కాగా, ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేడ్.. ఆరంభంలో కొన్ని మ్యాచులకు ఉంటాడని ఇటీవల ఆ జట్టు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 36 టెస్టులు ఆడిన వేడ్.. 29.87 సగటుతో 1613 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. అనేక మ్యాచుల్లో జట్టును కీలక సమయాల్లో ఆదుకున్నాడు.
Next Story






